Telugu

10 గ్రాముల్లో తాళిబొట్టు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!

Telugu

10 గ్రాముల్లో

క్యూబిక్ బంగారు గొలుసుకు పాంపరింక్ లాకెట్ జోడించారు. మంగళసూత్రం చైన్ లా వేసుకోవచ్చు. 10 గ్రాముల్లో అవుతుంది.

Telugu

బటర్‌ఫ్లై డిజైన్

డిఫరెంట్ గా ట్రై చేయాలంటే బటర్‌ఫ్లై మోడల్ బంగారం గొలుసు ఎంచుకోండి. పది గ్రాముల్లో కూడా ఇలాంటి చైన్లు ఉంటాయి.

Telugu

లైట్ వెయిట్ గొలుసు

రోజూ వేసుకునేందుకు ఇలాంటి చైన్ బాగుంటుంది. ఇది 8 నుంచి 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Telugu

తాళిబొట్టు చైన్

రెగ్యులర్ చైన్లు బోర్ కొడితే మంచి లుక్ కోసం ఈ తాళిబొట్టు చైన్ ట్రై చేయండి. ఇవి గట్టి లాబ్‌స్టర్ లాక్‌తో వస్తాయి.

Telugu

కృష్ణుడి బొమ్మతో

కృష్ణుడి బొమ్మతో ఉన్న తాళిబొట్టు చైన్ మంగళసూత్రంగానూ, చైన్ గాను వేసుకోవచ్చు. గుండ్రని లాక్‌తో వస్తుంది.

Telugu

డబుల్ లేయర్ గొలుసు

డబుల్ లేయర్ తాళి గొలుసు కాస్త ఖరీదైనది కానీ అందంగా ఉంటుంది. చాలా దృఢంగా ఉంటుంది.

Telugu

టెంపుల్ జ్యువెలరీ

టెంపుల్ జ్యువెలరీ తాళి చైన్ బారెల్ లాక్‌తో వస్తుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది మంచి ఎంపిక.

గుడ్డు తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా.?

కంటి చూపు తగ్గకూడదంటే ఏం చేయాలి..?

ఇవి మానుకుంటే ఎప్పుడు యంగ్ గా కనిపిస్తారు !

ఇలా చేస్తే కీళ్ల నొప్పులు పోతాయి !