Food
క్యారెట్‌లో విటమిన్ ఎ తో పాటు బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది వయస్సుతో సంబంధం ఉన్న కంటి చూపు సమస్యల నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది.
ఆకుకూరల్లో విటమిన్ ఎ, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటివి ఉంటాయి. ఇవి కళ్ళను రక్షించే రెండు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు.
విటమిన్ ఎ అధికంగా ఉండే మరో ఆహారం చిలగడదుంప. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది మంచిది.
పాల ఉత్పత్తుల్లో కాల్షియం తో పాటు విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. పాలు, జున్ను, పెరుగు వంటివి తరచుగా తీసుకోవాలి.
సాల్మన్ చేపలో విటమిన్ ఎ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
ఆరెంజ్, పసుపు రంగు పండ్లు, కూరగాయల్లో విటమిన్ ఎ ఉంటుంది.
ఇలా చేస్తే కీళ్ల నొప్పులు పోతాయి !
రోజూ గుప్పెడు నువ్వులు తింటే ఏమౌతుంది?
విటమిన్ బి12 తగ్గితే ఏమౌతుంది?
ఇవి తింటే షుగర్ పేషెంట్స్ కి మందులతో పని ఉండదు