మహాకుంబమేళలో బాగా ఫేమస్ అయిన మోనాలిసా ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళింది. ఆమె పెట్టుకున్నముక్కుపుడక చూశారా?
ముక్కు కుట్టించుకోలేదా? అడ్జస్టబుల్ నోస్ పిన్స్ ట్రై చేయండి. రౌండ్, పూలు, నెమలి డిజైన్స్ రూ.50 లోపే దొరుకుతాయి.
ఆక్సిడైజ్డ్ నోస్ రింగ్స్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. రోజూ వాడేందుకు సింపుల్ డిజైన్స్ ఎంచుకోండి.
మ్యాగ్నెటిక్ సిల్వర్ ముక్కుపుడక సింపుల్ లుక్ ఇస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్ తో బాగుంటాయి. రూ.100 లోపు ఇవి దొరుకుతాయి.
ఫ్లోరల్, నెమలి డిజైన్స్ అందాన్ని పెంచుతాయి. బంగారం బోర్ కొడితే ఇవి ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.
చిన్న ముఖం ఉన్నవారికి హాఫ్ మూన్ నోస్ పిన్ బాగుంటుంది. సింపుల్ లుక్ కావాలంటే ఇది ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుంది.
బంగారంలో మరాఠీ నోస్ పిన్స్ ఖరీదు. ఆక్సిడైజ్డ్ లేదా సిల్వర్ లో ట్రై చేయండి. అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
Gold Chain: 10 గ్రాముల్లో తాళిబొట్టు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!
గుడ్డు తింటే హార్ట్ ఎటాక్ వస్తుందా.?
కంటి చూపు తగ్గకూడదంటే ఏం చేయాలి..?
ఇవి మానుకుంటే ఎప్పుడు యంగ్ గా కనిపిస్తారు !