Telugu

నారింజ తొక్కతో ఇలా ముఖానికి మెరుపు

Telugu

రూమ్ ఫ్రెషనర్‌గా

నారింజ తొక్కలను రూమ్ ఫ్రెషనర్‌గా వాడుకోవచ్చు. ముందుగా తొక్కలను తీసి ఎండలో ఆరబెట్టి, ఆ తర్వాత నీటిలో మరిగించాలి.  ఆ నీటిని తీసి ఒక స్ప్రే బాటిల్ వేసి దాయండి.

Image credits: Getty
Telugu

కిచెన్ క్లీనర్‌గా

ఆరెంజ్ పీల్స్‌ను మనం కిచెన్ క్లీనర్‌గా వాడుకోవచ్చు. నారింజ తొక్కలను 7 నుండి 8 రోజులు వెనిగర్‌లో నానబెట్టి ఉంచాలి.  తరువాత ఆ నీళ్లతో క్లీన్ చేయాలి.

Image credits: Getty
Telugu

స్కిన్ కేర్ కోసం

స్కిన్ కేర్ కోసం ఈ తొక్కలను ప్రత్యేకంగా వాడతారు. నారింజ తొక్కలను తీసి ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. దీని నుండి మనం విటమిన్ సి పొందవచ్చు.

Image credits: Getty
Telugu

జుట్టుకు సహజ షాంపూగా వాడండి

జుట్టుకు సహజ షాంపూగా వాడండి. నారింజ తొక్కలను జుట్టు కోసం ఉపయోగించవచ్చు. తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీటిని జుట్టుకు వాడాలి.

Image credits: Getty
Telugu

మొక్కలకు ఎరువుగా

మొక్కలకు నారింజ తొక్కలను ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ తొక్కలతో మొక్కలకు పోషకమైన ఎరువును తయారు చేయవచ్చు. 

Image credits: Getty
Telugu

సహజ సువాసన

నారింజ తొక్కలను ఎండ బెట్టి గదుల్లో, అల్మరాల్లో ఉంచితే మంచి వాసన వస్తుంది.

Image credits: Getty
Telugu

నారింజ చక్కెర

కేకుల్లో వాడేందుకు నారింజ చక్కెరను తయారు చేయవచ్చు. పంచదార నారింజ పై తొక్కను కలిపి మిక్సీ చేసి కేకుల మిశ్రమంలో కలపాలి.

Image credits: Getty

6 గ్రాములతో అందమైన బ్రాస్ లెట్ డిజైన్లు

టెంపుల్ జ్యూయలరీ ఇయర్రింగ్స్‌తో ముఖానికే నిండుదనం

మూడు గ్రాముల్లో చక్కని చెవిపోగులు

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?