ఇది అడ్జస్టబుల్ బ్రాస్‌లెట్ డిజైన్. చూసేందుకు చాలా సింపుల్‌గా, అందంగా ఉంటుంది. బ్రాస్‌లెట్‌లో అందమైన హార్ట్ షేప్ ఉంది.
ఇది ట్విస్టీ చిక్ బ్రాస్‌లెట్ డిజైన్. రాళ్లు, మీనాకారి పని లేకపోయినా ఎంతో అందంగా ఉంటుంది.
ఇది లింక్ బ్రాస్‌లెట్ డిజైన్. ఇది మీ చేతులకు అందాన్నిస్తుంది. దీన్ని వెస్ట్రన్ గౌన్ లేదా డ్రెస్‌తో వేసుకుంటే నప్పుతుంది.
దిష్టి తగలకుండా ఇలాంటి బ్రాస్‌లెట్ తీసుకోవచ్చు. ఈ అందమైన, క్యూట్ డిజైన్ 6 గ్రాములలో తయారవుతుంది.
మల్టీ కలర్ స్టోన్స్, సన్నని చైన్‌తో ఉన్న బ్రాస్‌లెట్ ఇది. చేతులకు మినిమల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.
చాలా సింపుల్ లవ్ బ్రేస్ లెట్ ఇది. ప్రేమించిన వారికి గిఫ్ట్ ఇచ్చేందుకు ఇది మంచి ఎంపిక.
ఇది ప్రతిరోజూ వేసుకునేందుకు వీలయ్యే బ్రేస్ లెట్ డిజైన్ ఇది.
టెంపుల్ జ్యూయలరీ ఇయర్రింగ్స్‌తో ముఖానికే నిండుదనం
మూడు గ్రాముల్లో చక్కని చెవిపోగులు
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
చిన్నపిల్లల కోసం క్యూట్ గోల్డ్ చైన్స్.. చూసేయండి