Telugu

కరివేపాకును ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Telugu

జుట్టు కోసం కరివేపాకు

కరివేపాకులు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బి, సి, ఇ జుట్టును దృఢంగా మారుస్తాయి.

Image credits: Getty
Telugu

తెల్ల జుట్టు రాకుండా

కరివేపాకులోని గుణాలు హెయిర్ ఫాలిసిల్స్ ను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే చిన్న వయసులోనే జుట్టు నెరవడం, చుండ్రు వంటి సమస్యలు రావు.

Image credits: Getty
Telugu

కరివేపాకు నూనె

కరివేపాకు నూనెను తలకు పట్టించడం,  కరివేపాకులను తినడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

Image credits: instagram
Telugu

జుట్టు పెరుగుదల

కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.

Image credits: Getty
Telugu

జుట్టు రాలడం

జుట్టు రాలే సమస్య ఉన్నవారు కరివేపాకును వాడాలి. ఇందులోని విటమిన్ బి6 జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

కరివేపాకు హెయిర్ ప్యాక్

గుప్పెడు కరివేపాకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో పెరుగు కలిపి హెయిర్ ప్యాక్ లా తయారు చేసి జుట్టుకు పట్టించండి. 30-45 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
Image credits: Getty
Telugu

పరగడుపున నమలాలి

జుట్టుకు తగిన పోషణ కోసం ప్రతిరోజూ ఉదయం పరగడుపున 3-5 కరివేపాకు ఆకులను నమిలి తినాలి. ఇది జుట్టును బలంగా చేస్తుంది.
Image credits: instagram
Telugu

కరివేపాకు నీటితో తలస్నానం చేయండి

కరివేపాకులను నీటిలో 10 నిమిషాల పాటు బాగా మరిగించి, ఆ నీరు చల్లారిన తర్వాత తలస్నానం చేయాలి.
Image credits: instagram

Earrings: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే హెవీ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Camphor: కర్పూరం వాసన చూస్తే ఏమవుతుంది?

Worst Foods for Diabetes: షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఇవే!

Bangle Designs: పట్టుచీరల మీదకు మీ మనసుదోచే గాజుల డిజైన్లు