Telugu

చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే హెవీ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Telugu

టెంపుల్ ఇయర్ రింగ్స్

టెంపుల్ జ్యువెలరీ ఎప్పుడూ ప్రత్యేకమే. లక్ష్మీదేవి ప్రతిమతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ సిల్క్, పట్టు చీరలతో ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ముత్యాల ఇయర్ రింగ్స్

చిన్న చిన్న ముత్యాలతో డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

గ్రీన్ బీడ్స్ ఇయర్ రింగ్స్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గ్రీన్ బీడ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. చీరలు, డ్రెస్సులతో చక్కగా సరిపోతాయి.

Image credits: Pinterest
Telugu

హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్

హెవీ నెక్ సెట్ తో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. పట్టుచీరలు, లెహంగాలతో వీటిని ట్రై చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

స్టోన్స్ ఇయర్ రింగ్స్

మధ్యలో పెద్ద పచ్చరాయి, చుట్టూ వైట్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ రిచ్ లుక్ ఇస్తాయి. నైట్ ఫంక్షన్లకు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

కుందన్ ఇయర్ రింగ్స్

ఫ్లోరల్ డిజైన్ లో ఉన్న ఈ కుందన్ ఇయర్ రింగ్స్ చెవులకు నిండుగా, అందంగా కనిపిస్తాయి. హెవీ డిజైన్ డ్రెస్సులు, చీరలతో బాగుంటాయి.

Image credits: crunchyfashion.com
Telugu

గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్

చుట్టూ గోల్డ్ మువ్వలతో డిజైన్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ అన్ని వయసులవారికి చక్కగా సరిపోతాయి. ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక.

Image credits: sheelvantandsonsjewels Instagram

Camphor: కర్పూరం వాసన చూస్తే ఏమవుతుంది?

Worst Foods for Diabetes: షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఇవే!

Bangle Designs: పట్టుచీరల మీదకు మీ మనసుదోచే గాజుల డిజైన్లు

Fenugreek Water: ఉదయం కాదు.. రాత్రిపూట మెంతుల నీళ్లు తాగితే ఏమవుతుంది?