ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. చూసేయండి!
life Jul 09 2026
Author: Kavitha G Image Credits:Chat Gpt And Instagram
Telugu
గ్రీన్ లహరియా విత్ బూటీ వర్క్
గోటా పట్టీ వర్క్, బూటీ డిజైన్‌తో వచ్చే ఈ లహరియా ప్రింట్ చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పండగలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: Instagram indian_saree_store_99
Telugu
సీక్వెన్స్ వర్క్ లహరియా చీర
సీక్వెన్స్ వర్క్ లేదా వింటేజ్ వర్క్‌తో ఉన్న ఈ లహరియా చీర కొత్త పెళ్లికూతురికి చక్కగా నప్పుతుంది. చాలా రిచ్ లుక్ ఇస్తుంది.
Image credits: Chhavi Couture Instagram
Telugu
ఫ్రిల్ లహరియా చీర
ఫ్రిల్స్‌తో వచ్చే ఈ లహరియా చీర డిజైన్ చాలా సింపుల్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. చిన్న చిన్న పూజలు, వేడుకలకు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది.
Image credits: dhiyona.com Instagram
Telugu
షిఫాన్ లహరియా చీర
షిఫాన్ లహరియా చీరలు చాలా తేలికగా ఉంటాయి. వేసవిలో కట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. స్లీవ్ లెస్ బ్లౌజుతో ఈ చీర చాలా బాగుంటుంది.
Image credits: ranas.com Instagram
Telugu
మల్టీ కలర్ లహరియా చీర
మల్టీ కలర్ లో ఉన్న ఈ లహరియా చీర డిజైన్ చాలా ట్రెండీగా, సింపుల్‌గా ఉంటుంది. రోజూ కట్టుకోవడానికి లేదా ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి ఈ డిజైన్ చక్కగా సెట్ అవుతుంది.