Telugu

Gold Ring:1గ్రాము బంగారంలోనే కళ్లు చెదిరే లైట్ వెయిట్ ఉంగరాలు చూసేయండి

Telugu

అడ్జస్టబుల్ రింగ్..

ఇలాంటి ఉంగరం డిజైన్లు కేవలం 1 గ్రాములోనే లభిస్తాయి.  జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.  చేతికి చాలా అందంగా కనపడుతుంది.

Image credits: bluestone.com
Telugu

ఫ్లవర్ ఉంగరం..

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. సన్నని రింగ్ కి.. లైట్ వెయిట్ ఫ్లవర్  ఉంటుంది. మంచి లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ రింగ్ డిజైన్

స్టోన్ స్టడెడ్ రింగ్ డిజైన్‌ను కూడా మీరు ప్రయత్నించవచ్చు. రోజూ పెట్టుకోవడానికి ఈ స్టోన్ స్టడెడ్ రింగ్ డిజైన్లు చాలా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

మోడరన్ గోల్డ్ రింగ్

హార్ట్ షేప్ ఉంగరం ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. వేలికి కూడా చాలా అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ రింగ్....

రోజ్ గోల్డ్ రింగ్ ఇది. కేవలం ఒక గ్రాములోనే లభిస్తుంది.  ఉంగరం మొత్తం స్టోన్స్ మధ్యలో హార్ట్ ఉంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest

Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!

Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి

Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు