ఇలాంటి ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి. రిటీన్ గా కాకుండా.. మంచి డిఫరెంట్ లుక్ ఇస్తాయి. చాలా క్లాసీగా కనిపిస్తాయి.
లీఫ్ ఆకారంలో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి. చాలా స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయి.
రౌండ్ షేప్‌లో ఉన్న ఈ అందమైన ఇయర్ రింగ్స్ ఫ్లోరల్ ఫ్యాటర్న్ లో చాలా లుక్ ఇస్తాయి.
హూప్ ఇయర్ రింగ్స్ ఈ కాలంలో చాలా మందికి నచ్చుతున్న డిజైన్. ఇవి డైలీవేర్ కి ఒక గ్రాములోనే లభిస్తాయి.
ఇలాంటి డిజైన్లు క్లాసీ లుక్ ఇస్తాయి. కేవలం ఒక గ్రాము బంగారంలోనే డిజైన్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి.
Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు