Telugu

చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Telugu

కుందన్స్ ఇయర్ రింగ్స్

గ్రీన్ పూసలు, ముత్యాలు, కుందన్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చెవుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫంక్షన్లకు పెట్టుకోవడానికి మంచి ఎంపిక.

Image credits: Pinterest
Telugu

మువ్వల కమ్మలు

చిన్న చిన్న ముత్యాలు, మువ్వలతో ఉన్న ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఇలాంటి కమ్మలు ఏ డ్రెస్ తో అయినా చక్కగా నప్పుతాయి.

Image credits: Pinterest
Telugu

హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్

హెవీ డిజైన్ స్టడ్స్, సన్నటి చైన్ కి జుంకాలు అటాచ్ చేసి ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. పట్టుచీరలతో సూపర్ గా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

మీనాకారీ డిజైన్ ఇయర్ రింగ్స్

మువ్వలు, పువ్వులు, ఆకుల డిజైన్ లో ఉన్న ఇలాంటి కమ్మలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఆక్సిడైజ్డ్ జుంకాలు

మోడ్రన్ దుస్తులు, కాటన్ చీరలపైకి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. పార్టీలకు పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న గజ్జెలు, సన్నటి చైన్లతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. స్టైలిష్ డిజైన్స్ ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్.

Image credits: Pinterest

ఆరు గ్రాముల్లో బంగారంతో లైట్ వెయిట్ చెవి కమ్మలు

Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు

Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో