స్టడ్ కింది భాగంలో వేలాడుతున్నట్లు ఈ కమ్మలు ఎంతో అందంగా ఉంటాయి. దీనిపై చేసిన పూల డిజైన్ వర్క్ వీటికి ప్రత్యేక అందాన్ని ఇస్తుంది.
చిన్న పువ్వు ఆకారంలో ఉండే స్టడ్ కింద అందమైన బెల్ హ్యాంగింగ్.. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ కమ్మలను ఏ వయసు వారైనా పెట్టుకోవచ్చు.
ఈ డిజైన్‌లో రెండు వరుసల చైన్, బెల్ హ్యాంగింగ్స్, ముత్యాలు, జాలీ వర్క్ ఉంటాయి. ఈ చక్కటి డిజైన్ ఎవరికైనా నచ్చుతుంది.
గంట ఆకారంలో ఉండే చిన్న స్టడ్.. దానికి ఓ చిన్న గంట వేలాడుతున్నట్లు ఈ డిజైన్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ముఖాలకు ఇది అచ్చం సరిపోతుంది.
చిన్న నెమలి ఆకారంలో స్టడ్, కింద చిన్న సంప్రదాయ జుంకా. ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.
బంగారం.. మధ్యలో చిన్న రంగు రాళ్లను పొదిగిన బెల్ డిజైన్ ఇది.
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు
Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో
Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!