నేటితరం అమ్మాయిలు మెచ్చే యూనిక్ డిజైన్ బ్రేస్లెట్స్!
life Sep 05 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
చిక్ ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్
చిన్న చిన్న గజ్జెలు, చిక్ ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ కడా స్టైల్ అడ్జస్టబుల్ బ్రేస్లెట్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తుంది. ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
వాచ్ స్టైల్ బ్రేస్లెట్
స్టోన్స్, ముత్యాల కాంబినేషన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: pinterest
Telugu
రోజ్ డిజైన్ బ్రేస్లెట్
ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. గులాబీ పువ్వు, ఆకులతో డిజైన్ చేసిన ఈ బ్రేస్లెట్ చేతులకు నిండుగా కనిపిస్తుంది.
Image credits: omychic.com
Telugu
మువ్వల బ్రేస్లెట్
చిన్న చిన్న మువ్వలు, రంగు రంగుల కుందన్స్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్స్ మంచి ఎంపిక.
Image credits: instagram- jewelsstar_
Telugu
లేయర్డ్ బ్రేస్లెట్
ఫ్లవర్ డిజైన్ లాకెట్ తో ఉన్నఈ 3 లేయర్ ముత్యాల బ్రేస్లెట్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నెక్ సెట్ తో లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
మల్టీ స్టోన్ బ్రేస్లెట్
సింపుల్ డిజైన్ లో ఉన్న ఈ సిల్వర్ ప్లేటెడ్ మల్టీ స్టోన్ బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. సేమ్ డిజైన్ ఉంగరంతో చేతుల అందం రెట్టింపవుతుంది.