Telugu

Gold Ring: కేవలం 2 గ్రాముల్లో అదిరిపోయే రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్.!

Telugu

సీతాకోక చిలుక ఉంగరం..

ఇలాంటి ఉంగరాలు చాలా అందంగా ఉంటాయి. సీతాకోక చిలుక పక్కన చిన్న స్టోన్ చేతికి మరింత అందంగా కనపడుతుంది. 

Image credits: INSTAGRAM
Telugu

వైట్ స్టోన్ ఫింగర్ రింగ్

వైట్ స్టోన్ ఫింగర్ రింగ్ చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కేవలం 2 గ్రాముల బరువులో ఇది మీకు ఈజీగా లభిస్తుంది..

Image credits: INSTAGRAM
Telugu

హార్ట్ షేప్ ఉంగరం..

ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నా, మంచి లుక్ ఇస్తుంది. రెండు హార్ట్స్ ఒక స్టోన్  చాలా అందంగా కనిపిస్తుంది. 2 గ్రాముల్లో ఈజీగా లభిస్తుంది.

Image credits: INSTAGRAM
Telugu

కర్వీ రింగ్..

స్టైలిష్ గా ఉంటూ సింపుల్ గా ఉన్న రింగ్ కావాలి అంటే… ఇలాంటి డిజైన్ సెలక్ట్ చేసుకోవాలి.  చాలా అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

డబుల్ హార్ట్ రింగ్..

హార్ట్ షేప్ నచ్చిన వాళ్లు… ఈ డబుల్ హార్ట్ షేప్ తో ఉన్న రింగ్ సెలక్ట్ చేసుకోవచ్చు హార్ట్ లోపల హార్ట్ ఉన్నట్లు ఉన్న ఈ  ఉంగరం 2 గ్రాముల్లోనే రెడీ అవుతుంది.

Image credits: Pinterest

Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం

Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!

Anklet Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే లైట్ వెయిట్ పట్టీల డిజైన్లు