ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక ఆపిల్ పండు తినడం వల్ల పేగులు శుభ్రపడతాయి. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు రావు.
పరగడుపున ఆపిల్ పండు తినడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
ఖాళీ పొట్టతో ఆపిల్ తింటే ప్రమాదకరమైన గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటివి రాకుండా ఉంటాయి.
ఆపిల్ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపును అందిస్తాయి.
ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. వెంట్రుకలు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
యాపిల్ ప్రతిరోజూ తినేవారిలో రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. వ్యాధులు త్వరగా రావు.
కాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే
పూజ తరువాత గుడి మెట్లపై కూర్చుంటే ఎన్ని లాభాలో
ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ తొందరగా పాడవుతుంది
టేస్టీగా ఉన్నాయని ఇవి తింటే.. కిడ్నీలకే ఎసరు