Telugu

కాల్షియం లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

Telugu

కండరాల నొప్పులు

శరీరంలో కాల్షియం లోపిస్తే మీకు తరచూ కండరాల నొప్పులు రావడం మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

ఎముకల నొప్పి

కాల్షియం లోపం వల్ల ఎముకల నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి.

Image credits: Getty
Telugu

చేతులు, కాళ్లలో తిమ్మిర్లు

కాల్షియం శరీరంలో లోపించిందంటే చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి పోతుంటాయి.

Image credits: Getty
Telugu

తీవ్రమైన అలసట

తీవ్రంగా అలసటగా తరచూ అనిపిస్తూ ఉంటే..  కాల్షియం లోపం ఉందేమో చెక్ చేసుకోండి.

Image credits: Getty
Telugu

చర్మం పొడి బారడం

శరీరంలో కాల్షియం లోపిస్తే చర్మం పొడిగా ఎండిపోయినట్టు మారుతుంది.

Image credits: Getty
Telugu

బలహీనమైన గోళ్లు

కాల్షియం లోప వల్ల గోళ్లు  విరిగిపోవడం, పలుచగా మారడం వంటివి జరుగుతాయి.

Image credits: Getty
Telugu

దంతాల ఆరోగ్యం

కాల్షియం లోపం వల్ల దంతాల సమస్యలు రావడం మొదలవుతాయి.

Image credits: fb
Telugu

గమనిక:

పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తే వైద్యులను సంప్రదించి నిర్ధారణకు రావడం మంచిది.

Image credits: Getty

పూజ తరువాత గుడి మెట్లపై కూర్చుంటే ఎన్ని లాభాలో

ఈ పొరపాట్లు చేస్తే ఫ్రిజ్ తొందరగా పాడవుతుంది

టేస్టీగా ఉన్నాయని ఇవి తింటే.. కిడ్నీలకే ఎసరు

చిలగడదుంప మంచిదే కానీ వీళ్లు తినకూడదు