Telugu

రెండు గ్రాముల్లో బంగారు చెవిపోగులు

Telugu

ఫ్లోరల్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్

మీ మనవరాలికి 2 గ్రాముల్లో ఫ్లోరల్ గోల్డ్ స్టడ్‌ను పెట్టవచ్చు. ఇవి చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ బాల్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్

2 గ్రాముల్లో 18 లేదా 24 క్యారెట్లలో గోల్డ్ బాల్ డాంగ్లర్ చెవిపోగులు కూడా తీసుకోవచ్చు. ఇవి చిన్న పిల్లలకు క్యూట్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ స్టడ్

చిన్నారులకు ఇలాంటి ట్విస్టెడ్ గోల్డ్ స్టడ్‌ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.  రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి. ఎందుకంటే దీని అందం ఎప్పటికీ తగ్గదు.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ హూప్

18 kt బంగారంలో 2-3 గ్రాములలో మీ చిన్నారి కోసం ఇలాంటి అందమైన హూప్ డిజైన్‌ను చేయించవచ్చు.  

Image credits: Instagram@lomorpich__shopping
Telugu

హార్ట్ షేప్ స్టడ్

హార్ట్ షేప్ స్టడ్  చెవిపోగులకు ఏడీ రాళ్లను జోడించి డైమండ్ లుక్ ఇచ్చారు. ఇలాంటి చెవిపోగులు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

సింపుల్ చెవిపోగులు

ఈ చెవి పోగులు సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ పిల్లలకు సరిగ్గా నప్పుతాయి.

Image credits: Getty
Telugu

చేపల డిజైన్లు

ఎంతో అందమైన చేపల డిజైన్ చెవిరింగులు ఇవి.

Image credits: Getty

స్టైలిష్ లుక్ పొందాలంటే ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!

10 గ్రాముల్లో బంగారు గాజులు.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో

అదిరిపోయే పూల గాజులు డిజైన్లు

బియ్యం పప్పులు పురుగు పట్టకుండా స్టోరేజ్ టిప్స్