కేవలం రెండు గ్రాముల్లో వచ్చే మంగళసూత్రం డిజైన్ ఇది. రోజూ ధరించేందుకు వీలుగా ఉండే డిజైన్లను ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఇది.
Image credits: instagram- borajewellers
Telugu
మినిమల్ సింగిల్ డైమండ్ మంగళసూత్రం
ఈ డిజైన్ చాలా తేలికగా కనిపిస్తుంది. సన్నని గొలుసు మధ్యలో ఒక చిన్న డైమండ్ లేదా స్టోన్ పెండెంట్ ఉంటుంది.
Image credits: instagram- satvagold
Telugu
బార్ చైన్ యూనిక్ పెండెంట్ మంగళసూత్రం
మంగళసూత్రంలో మల్టీ బార్ చైన్ యూనిక్ పెండెంట్ ఉంటుంది. ఈ స్టైల్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉంది. ఇవి ఎంతో స్లైల్ గా ఉంటుంది.
Image credits: Gemini AI
Telugu
స్క్వేర్ స్టోన్ పెండెంట్ మంగళసూత్రం
నల్లపూసల వర్క్‌తో పాటు చిన్న స్క్వేర్ స్టోన్ పెండెంట్ ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: instagram- satvagold
Telugu
డబుల్ చైన్ స్లీక్ మంగళసూత్రం
ఈ డిజైన్‌లో రెండు సన్నని బంగారు గొలుసులు ఉంటాయి. ఇది లేయర్డ్ లుక్ ఇస్తుంది. గొలుసుకు బదులుగా పెండెంట్‌లో నల్లపూసలు, క్రాస్‌గా చైన్‌తో చేసిన పెండెంట్ చాలా యూనిక్‌గా కనిపిస్తుంది.
Image credits: Gemini AI
Telugu
క్రాస్ ఇన్ఫినిటీ స్టైల్ పెండెంట్ మంగళసూత్రం
ఈ క్రాస్ ఇన్ఫినిటీ స్టైల్ పెండెంట్ మంగళసూత్రం ఇది. చాలా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది. పార్టీలకు ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: pinterest\insta
Telugu
ఫ్లోరల్ మినీ పెండెంట్ మంగళసూత్రం
చిన్న పువ్వు డిజైన్‌తో ఉండే ఈ మంగళసూత్రం చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సంప్రదాయ దుస్తులతో పాటు వెస్టర్న్ డ్రెస్సులపైనా ఇది చాలా అందంగా ఉంటుంది.