Telugu

ఈ రోజ్ గోల్డ్ లాకెట్స్ చూస్తే బంగారం కూడా వద్దంటారు

Telugu

మినిమల్ సర్కిల్ లాకెట్

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకుంటే మినిమల్ రోజ్ గోల్డ్ సర్కిల్ లాకెట్ ఎంపిక చేసుకోవచ్చు.  ఫార్మల్ షర్ట్స్, బ్లేజర్స్, వెస్టర్న్ డ్రెస్సులపై కూడా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: PINTEREST
Telugu

బార్ పెండెంట్ డిజైన్

మోడ్రన్‌గా ఉండే బార్ పెండెంట్ వెస్ట్రన్ డ్రెస్సులపై చాలా బాగుంటుంది. దీని సింపుల్ డిజైన్ మీ లుక్‌కు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.

Image credits: PINTEREST
Telugu

ఫ్లోరల్ టచ్ లాకెట్

ఫెమినైన్ లుక్ కావాలంటే  ఫ్లోరల్ డిజైన్ ఉన్న రోజ్ గోల్డ్ లాకెట్ ఎంపిక చేసుకోవచ్చు. కుర్తీలు, టాప్స్, ఫార్మల్ డ్రెస్సులపై ఇది చక్కగా ఉంటుంది.

Image credits: INSTAGRAM @sunnydiamondsofficial
Telugu

జామెట్రిక్ ప్యాటర్న్ లాకెట్

ఆఫీస్ వేర్‌తో పాటూ వేసుకునేందుకు ఈ జామెట్రిక్ డిజైన్ లాకెట్ బావుంటుంది. ఇది  డ్రెస్సింగ్‌కు మోడ్రన్, స్మార్ట్ వైబ్ ఇస్తుంది.

Image credits: INSTAGRAM @mahakali.jewellers
Telugu

స్టోన్ స్టడెడ్ లాకెట్

చిన్న చిన్న రాళ్లతో అలంకరించిన రోజ్ గోల్డ్ లాకెట్ ఎవరికైనా బావుంటుంది. ఇది మీ లుక్‌కు లగ్జరీ టచ్ ఇస్తుంది.

Image credits: INSTAGRAM @craftvue
Telugu

లేయర్డ్ చైన్ లాకెట్

లేయర్డ్ రోజ్ గోల్డ్ లాకెట్స్ ఇప్పుడు చాలా ట్రెండ్‌ అవుతున్నాయి. సింపుల్ డ్రెస్సులపై వేసుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: INSTAGRAM @singhaarbymisha
Telugu

పర్సనలైజ్డ్ లాకెట్

పర్సనల్ టచ్ ఇవ్వాలనుకుంటే హార్ట్ షేప్ రోజ్ గోల్డ్ లాకెట్ పై మీ పేరును రాయించుకోవచ్చు. 

Image credits: INSTAGARM @riogiftshop.ke

Body Heat: ఎండాకాలంలో బాడీ హీట్ తగ్గించే డ్రింక్స్ ఇవి

Sambar Recipe: ఈ ఒక్క పొడి వేస్తే.. సాంబార్‍ టేస్ట్ అదిరిపోద్ది

Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్

Mangalsutra: ఎర్రపూసల కాంబినేషన్ లో మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో