Telugu

పొట్ట కనిపించకుండా ఫుల్ కవర్ చేసే బ్లవుజు డిజైన్లు

Telugu

జాకెట్ స్టైల్ బ్లౌజ్

చీరతో పాటు పొట్టను పూర్తిగా కవర్ చేసే బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే జాకెట్ స్టైల్ బ్లౌజ్‌ను ఎంచుకోండి.  చాలా హుందాగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

పెప్లమ్ బ్లౌజ్ డిజైన్

పెప్లమ్ బ్లౌజ్ డిజైన్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. బోట్ నెక్‌లైన్ బ్లౌజ్‌కు మీరు హాఫ్ లేదా ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టించుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

క్రాప్ టాప్ ప్లెయిన్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్

మీరు ఏ చీరపైన అయినా క్రాప్ టాప్ ధరిస్తే, అది పొట్ట భాగానికి ఫుల్ కవరేజ్ ఇవ్వడమే కాకుండా, మీకు మోడ్రన్ లుక్ కూడా ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ట్యూనిక్ స్టైల్ బ్లౌజ్

ట్యూనిక్ స్టైల్ బ్లౌజ్‌లు కుర్తీలా పొడవుగా ఉంటాయి. వేసవిలో మీరు రెండు, మూడు రకాల కాటన్ ట్యూనిక్ బ్లౌజ్‌లను కుట్టించుకోవచ్చు. వీటిని జీన్స్‌తో కూడా వేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ప్రిన్సెస్ కట్ బ్లౌజ్

లాంగ్ లైన్‌లో స్ట్రైప్స్ డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్‌ డీప్ వి-నెక్ తో వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌లు మీ ఫిగర్‌ను మరింత అందంగా చూపిస్తాయి.

Image credits: instagram
Telugu

అనార్కలి బ్లౌజ్ డిజైన్

అనార్కలి బ్లౌజ్ డిజైన్ అచ్చం అనార్కలి సూట్ లాగే ఉంటుంది. మంచి ఫ్లేర్, అదనపు కవరేజ్ కోసం మీరు చీరలతో పాటు ఇలాంటి ఎత్నిక్ బ్లౌజ్‌లను ఎంచుకోవచ్చు.
Image credits: gemini ai
Telugu

స్లీవ్ లెస్ కాటన్ బ్లవుజు

స్లీవ్ లెస్ కాటన్ బ్లవుజులు ఎంతో హూందాగా ఉంటాయి. వీటిని వేడుకలకు కూడా వేసుకోవచ్చు.

Image credits: Pinterest

Kasula Necklace:స్టైలిష్ డిజైన్ లో కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అంటారు

Halterneck Blouse: ఈ బ్లౌజ్ వేసుకుంటే నెక్లెస్ అవసరమే ఉండదు!

Hairstyles: చీరపై అదిరిపోయే 7 హెయిర్‌స్టైల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే

Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?