కాసుల నెక్లెస్, హారం మీకు రాయల్ లుక్ ఇస్తుంది. పూజలు, పెళ్లిళ్లు వంటి వాటికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
మధ్యలో హెవీ జుంకాతో ఉన్న ఈ కాసుల నెక్లెస్ మెడకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు.. గ్రాండ్‌గా కనిపిస్తుంది.
చైన్ డిజైన్ మల్టీలేయర్ కాసుల నెక్లెస్ హెవీ లుక్ ఇస్తుంది. ఇలాంటి నెక్లెస్‌తో పాటు కాసుల స్టడ్స్ పెట్టుకుంటే మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
పింక్ ముత్యాల నెక్లెస్‌లో కాసుల డిజైన్ చాలా హుందాగా కనిపిస్తుంది. ఇలాంటి నెక్లెస్‌ను పింక్ లేదా రెడ్ కలర్ చీరతో జత చేస్తే చాలా బాగుంటుంది.
డబుల్ లేయర్ కాసుల నెక్లెస్ మెడకు అందాన్ని ఇస్తుంది. చిన్న ముక్కుపుడక, హెవీ జుంకాలతో అచ్చం పెళ్లికూతురిలా కనిపిస్తారు.
స్టైలిష్ లుక్ కోరుకునేవారికి స్టోన్ డిజైన్ కాసుల నెక్లెస్ మంచి ఎంపిక. స్టోన్ చాంద్ బాలీలతో మీ లుక్ అదిరిపోతుంది.
Halterneck Blouse: ఈ బ్లౌజ్ వేసుకుంటే నెక్లెస్ అవసరమే ఉండదు!
Hairstyles: చీరపై అదిరిపోయే 7 హెయిర్‌స్టైల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే
Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?