Telugu

ఈ బ్లౌజ్ వేసుకుంటే నెక్లెస్ అవసరమే ఉండదు!

Telugu

నెట్ హాల్టర్ నెక్ బ్లౌజ్

లెహంగా లేదా గ్రీన్ కలర్ శారీ మీదకు ఈ నెట్ హాల్టర్ నెక్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్‌పై గ్రీన్ ప్యాచ్, థ్రెడ్ వర్క్ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

పెర్ల్ హాల్టర్ నెక్ బ్లౌజ్

తెల్ల ముత్యాలతో చేసిన ఇలాంటి హాల్టర్ నెక్ బ్లౌజ్ ఉంటే, ఇక నెక్లెస్ అవసరమేముంది? 2-3 వేల రూపాయల్లో ఇలాంటి బ్లౌజ్‌లు తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

క్రాస్ హాల్టర్ నెక్ బ్లౌజ్

క్రాస్ హాల్టర్ నెక్ బ్లౌజ్ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. బ్లాక్ బ్లౌజ్‌పై గోల్డెన్ జరీ, థ్రెడ్ వర్క్ అదిరిపోయింది.  

Image credits: instagram
Telugu

జ్యువెలరీ హాల్టర్ నెక్ బ్లౌజ్

ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్‌లో బీడ్స్, స్టోన్స్, కుందన్‌తో అద్భుతమైన వర్క్ చేశారు. నైట్ పార్టీలలో జీన్స్‌తో, పెళ్లిళ్లలో లెహంగాతో దీన్ని స్టైల్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

కీ-హోల్ హాల్టర్ నెక్ బ్లౌజ్

ఈ బ్లౌజ్ నెక్ లైన్‌పై కీ-హోల్ డిజైన్ ఇచ్చారు. మెడ దగ్గర కూడా పెర్ల్ వర్క్ ఉంది. ఇలాంటి బ్లౌజ్ సన్నగా ఉండే అమ్మాయిలకు భలే నప్పుతుంది.

Image credits: pinterest
Telugu

కాటన్ హాల్టర్ నెక్ బ్లౌజ్

సమ్మర్ కి ఇలాంటి కాటన్ హాల్టర్ నెక్ బ్లౌజ్ లు మంచి ఎంపిక. సింపుల్ శారీస్ తో సూపర్ లుక్ ఇస్తాయి. 

Image credits: SOCIAL MEDIA

Hairstyles: చీరపై అదిరిపోయే 7 హెయిర్‌స్టైల్స్.. చూస్తే వావ్ అనాల్సిందే

Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?

BlackBeads:రూ.1k కే యాంటీ టార్నిష్ నల్లపూసలు, రోజూ వాడినా రంగు పోదు