పండుగల సమయంలో సింపుల్ లో బన్ చాలా సులభంగా వేసుకుంటారు. ఇది ఎలిగెంట్ హెయిర్‌స్టైల్. చీరపై ఈ లుక్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది.
లో బన్‌కు గజ్రా (మల్లెపూల దండ) పెడితే ట్రెడిషనల్, ఫ్రెష్ లుక్ వస్తుంది. ఈ హెయిర్‌స్టైల్ పూజ వాతావరణానికి మరింత అందాన్నిస్తుంది.
సైడ్ బ్రెయిడ్ (పక్క జడ) సింపుల్‌గా ఉన్నా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని వేసుకోవడం కూడా చాలా సులభం.
సగం జుట్టును వెనక్కి పిన్ చేసి, మిగిలిన జుట్టును సాఫ్ట్ వేవ్స్‌లా వదిలేస్తే జుట్టుకు మంచి వాల్యూమ్, స్టైల్ వస్తుంది.
మీకు క్యాజువల్, ట్రెండీ లుక్ కావాలంటే మెస్సీ బన్ ట్రై చేయండి. ఈ హెయిర్‌స్టైల్ చాలా త్వరగా వేసుకోవచ్చు.
ఫిష్‌టెయిల్ బ్రెయిడ్ (చేప జడ) జుట్టుకు యూనిక్, డీటెయిల్డ్ లుక్ ఇస్తుంది. ఈ హెయిర్‌స్టైల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
జుట్టును వదిలేసి, ముందు వైపు నుంచి కొద్దిగా తీసుకుని పిన్ చేస్తే సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఈ స్టైల్ చాలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Bedroom Vastu: బెడ్‌రూమ్‌లో TVని పెట్టుకోవచ్చా? పెడితే ఏమవుతుంది?
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
BlackBeads:రూ.1k కే యాంటీ టార్నిష్ నల్లపూసలు, రోజూ వాడినా రంగు పోదు
Gold Chain: 2 గ్రాముల్లో బంగారు చైన్.. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్!