Telugu

భార్యాభర్తలంటే నిజమైన అర్థం ఎంటో తెలుసా?

Telugu

పెద్దల మాట

భార్యాభర్తలంటే రెండు శరీరాలు ఒకే ప్రాణం అంటారు మన పెద్దలు. కానీ భార్యాభర్తల నిజమైన అర్థం ఏంటో మీకు తెలుసా?

Telugu

భార్య అసలు అర్థం..

హిందూ ధర్మంలో భార్య అనే పదానికి 'పతనాత్ త్రాయతే ఇతి పత్ని' అని అర్థం. అంటే తన భర్తను పతనం నుంచి కాపాడేది లేదా తప్పు చేయకుండా ఆపేది అని.

Telugu

ఈ దోషాల నుంచి..

గ్రంథాల ప్రకారం, కామ, క్రోధ, మద, లోభ, మోహ, అసూయ, ద్వేష లాంటి దోషాలు మనిషి పతనానికి కారణం అవుతాయి. భార్య తన భర్తను ఈ దోషాల నుంచి కాపాడుతుంది.

Telugu

భర్త అసలు అర్థం ఏమిటి?

భర్త అనేది సంస్కృత పదం. భర్త అంటే స్వామి, యజమాని అని చాలా అర్థాలు ఉన్నాయి. కానీ భర్త అనే పదానికి అసలు అర్థం 'రక్షణ' అంటే కాపాడేవాడు. పోషించేవాడు అని.

Telugu

జీవితాంతం..

వివాహం తర్వాత ఒక స్త్రీని జీవితాంతం పోషించి, ఆమెను కాపాడేవాడు భర్త.

రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!

ఈ డ్రెస్ లు వేసుకుంటే మీ లుక్ వేరే లెవెల్!

కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..