Telugu

రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!

Telugu

నడక మంచిది

రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

 

 

Image credits: Getty
Telugu

హెర్బల్ టీ

భోజనం తర్వాత హెర్బల్ టీ తాగితే.. జీవక్రియను పెంచుతుంది. శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

త్వరగా భోజనం

నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం.

 

 

Image credits: Getty
Telugu

తేలికపాటి భోజనం

మంచి నిద్ర, బరువు నియంత్రణ కోసం తేలికపాటి భోజనం చేయండి.

Image credits: Getty
Telugu

ప్రోటీన్ స్నాక్స్

రాత్రి భోజనం తర్వాత అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ప్రోటీన్ అధికంగా ఉండే స్నాక్స్ ఎంచుకోండి.

 

 

Image credits: Getty
Telugu

ధ్యానం

బరువు తగ్గడానికి పడుకునే ముందు కాసేపు ధ్యానం లేదా స్ట్రెచింగ్ చేయండి.

Image credits: freepik

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..

నీటిని ఇలా తాగితే ఇన్ని లాభాలా.?

పనికి రావనుకోకండి.. జామ ఆకుల్తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

మొటిమలు చర్మ సమస్యే అనుకుంటే పొరపాటే.. అసలు విషయం తెలిస్తే అంతా షాక్!