Telugu

ఈ డ్రెస్ లు వేసుకుంటే మీ లుక్ వేరే లెవెల్!

Telugu

అదిరిపోయే లుక్

దుస్తులు మన లుక్ ను కంప్లీట్ గా చేంజ్ చేస్తాయి. రోజూ రోటిన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్టైలిష్ డ్రెస్ లు ట్రై చేయండి.
 

 

Telugu

స్టైలిష్ టాప్, జీన్స్

ఆఫీస్‌లో స్టైలిష్‌గా కనబడటానికి ఇలాంటి టాప్, జీన్స్ వేసుకొండి.

 

Telugu

బాస్ లాంటి లుక్

ఆఫీస్‌లో బాస్ లాగా కనిపించాలంటే షార్ట్ కోట్, ప్యాంటు ధరించండి.

 

Telugu

లాంగ్ ఫ్రాక్

అప్పుడప్పుడు లాంగ్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ట్రై చేయండి. అది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది.
 

 

Telugu

షార్ట్ డ్రెస్

ఆఫీస్, పార్టీకి షార్ట్ స్మార్ట్ డ్రెస్ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
 

 

Telugu

సల్వార్ సూట్

కోసా ప్రింటెడ్ దుపట్టా సూట్ మీ అందాన్ని మరింత పెంచుతుంది.

 

కుంభమేళాకు ఈ ప్రముఖ బాబా వెళ్లరట: కారణం అదే

శరీరంలో ఈ మార్పులను అస్సలు లైట్ తీసుకోకండి..

మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీపై ప్రేమ తగ్గుతున్నట్లే..

నీటిని ఇలా తాగితే ఇన్ని లాభాలా.?