తక్కువ వయసులోనే వెంట్రుకలు రాలుతోన్నా, తెల్ల వెంట్రుకలు వస్తున్నా మీలో ఐరన్, విటమిన్ బీ12 లోపిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.
Image credits: usplash
Telugu
నోటిలో పుండు
నోట్లో పుండ్లు ఏర్పడుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది విటమిన్ బ, జింక్ లోపం లక్షణంగా చెప్పొచ్చు.
Image credits: our own
Telugu
కంటి సమస్యలు
కంటి కింద ఉబ్బినట్లు కనిపిస్తే మీరు విటమిన్ బీ12 లేదా విటమిన్ కే లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
Image credits: google
Telugu
చిగుళ్లలో రక్తం
చిగుళ్లలో రక్తం వస్తున్నా, పళ్లు కదులుతున్నా విటమిన్ సీ, విటమిన్ కే లోపంతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Freepik
Telugu
గోళ్లలో కనిపించే లక్షణాలు
గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే శరీరంలో జింక్ లోపించినట్లు అర్థం చేసుకోవాలి. జింక్ ఎక్కువగా లభించే ఫుడ్‌ను తీసుకోవాలి.
Image credits: Getty
Telugu
గమనిక
పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.