అమ్మాయిలకు ఎక్కువగా హార్ట్ షేప్ బ్రేస్లేట్స్ ఎక్కువగా నచ్చుతాయి. చేతులకు మంచి లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి బాగుంటాయి.
మీరు అడ్జస్టబుల్ చైన్ గోల్డ్ బ్రాస్‌లెట్ కూడా చేయించుకోవచ్చు. సింపుల్ బీడ్స్, చైన్ వర్క్‌తో ఈ డెలికేట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
మీరు బ్లాక్ బీడ్స్ వర్క్ డెలికేట్ బ్రాస్‌లెట్ చేయించుకోవచ్చు. ఇవి చేతులకే అందాన్ని తెస్తాయి.
ఇది చూడటానికి గాజు డిజైన్ లోనే ఉంటుంది. కానీ, డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే బ్రేస్లేట్ డిజైన్ ఇది.
ఇలాంటి ఓపెన్ బ్రేస్లేట్ చేతులకు వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. డైలీవేర్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది.
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Earrings: జస్ట్ 1 గ్రాములో అదిరిపోయే డైలీవేర్ ఇయర్ రింగ్స్
Dark Circles: రోజూ ఇదొక్కటి రాసినా కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ రెమిడీ ట్రై చేయండి