స్క్వేర్ హూప్స్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఫ్యాషన్‌లో దూసుకుపోతున్నాయి. గుండ్రని రింగులకు బదులు ఇలాంటి మందపాటి స్వేర్ హూప్స్ పెట్టుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: Instagram
Telugu
ఫ్రంట్ స్క్వేర్ హూప్స్
ఫ్రంట్ స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్ స్టైలిష్ గా ఉంటాయి. దీని ముందు భాగంలో రివర్స్ V షేప్, వెనుక పూర్తి స్క్వేర్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా మోడ్రన్‌గా, కనిపిస్తుంది.
Image credits: Instagram
Telugu
3D స్క్వేర్ ఇయర్ రింగ్స్
ఆఫీస్ లేదా కాలేజీలో స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకుంటే 3D స్క్వేర్ హూప్స్ బెస్ట్ ఆప్షన్. ఇందులో డైమండ్ డిటైలింగ్‌తో పాటు 3 డైమెన్షనల్ స్క్వేర్ ప్యాటర్న్ ఉంటుంది.
Image credits: Instagram
Telugu
పెద్ద సైజు స్క్వేర్ హూప్స్
మీకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టమైతే, స్క్వేర్ షేప్‌లో ఉండే పెద్ద హూప్స్‌ను తీసుకోవచ్చు. రౌండ్ ఫేస్ ఉన్నవారికి ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి.
Image credits: Pinterest
Telugu
రంగురంగుల స్క్వేర్ హూప్స్
ప్రతి డ్రెస్‌కు మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మీకు ఇష్టమైతే, కలర్‌ఫుల్ స్క్వేర్ హూప్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. బ్లూ, బ్లాక్, రెడ్ వంటి రంగులను ఎంచుకోవచ్చు.
Image credits: Instagram
Telugu
స్టోన్ వర్క్ స్క్వేర్ హూప్స్
స్టోన్ వర్క్ ఉన్న హూప్స్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇందులో రెక్టాంగిల్ షేప్ ఉన్న రాళ్లతో డిటైలింగ్ ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
డబుల్ హూప్స్ ఇయర్ రింగ్స్
మీకు హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టమైతే, డబుల్ హూప్స్ డిజైన్ ట్రై చేయవచ్చు. ఇందులో ఒక గోల్డెన్ హూప్, ఒక అమెరికన్ డైమండ్ హూప్‌ను క్రాస్ చేసి పొడవైన ప్యాటర్న్‌ను రూపొందించారు.