ప్రెస్సింగ్ ముక్కు పుడకలు.. ఎంత బాగున్నాయో చూడండి!
life May 29 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
డిజైనర్ నోస్‌పిన్
ముక్కు కుట్టుంచుకోని అమ్మాయిలు ఈ డిజైనర్ నోస్‌పిన్ పెట్టుకోవచ్చు. ఈ తరహా నోస్‌పిన్ పై భాగంలో సన్నని డైమండ్స్ లేదా గోల్డెన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
లీఫ్ డిజైన్ నోస్‌పిన్
లీఫ్ డిజైన్ నోస్‌పిన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఆకు డిజైన్‌లో ఉండే మెరుపు మీ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
డబుల్ లైన్ డైమండ్ నోస్‌పిన్
ముక్కు కుట్టించుకోని అమ్మాయిలకు డబుల్ లైన్ డైమండ్ నోస్‌పిన్ బెస్ట్ ఆప్షన్. వీటిని హౌస్ పార్టీలకు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి.
Image credits: pinterest
Telugu
జిగ్‌జాగ్ నోస్‌పిన్
జిగ్‌జాగ్ నోస్‌పిన్‌లను చాలామంది ఇష్టపడతారు. ఈ తరహా నోస్‌పిన్‌లు కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. మీ లుక్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
ఫ్లవర్ డిజైన్ నోస్‌పిన్
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఈ ఫ్లవర్ డిజైన్ నోస్‌పిన్ పెట్టుకోవచ్చు. ఈ నోస్‌పిన్‌లో డబుల్ ఫ్లవర్ డిజైన్ తో పాటు, డైమండ్స్ పొదిగి ఉంటాయి. ఇది పెట్టుకుంటే ముఖం కళగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
ఆల్ఫాబెట్ డిజైన్ నోస్‌పిన్
చాలామంది మహిళలు ఆల్ఫాబెట్ డిజైన్ తో ఉన్న నోస్‌పిన్‌లను ఇష్టపడుతున్నారు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. మీకు నచ్చిన అక్షరంతో ఉన్న నోస్‌పిన్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
స్నేక్ డిజైన్ నోస్‌పిన్
స్నేక్ డిజైన్ నోస్‌పిన్‌లకు కూడా చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇవి చాలా బాగుంటాయి. ఈ డిజైన్‌లో చిన్నగా మెరిసే పాము ఆకారం ఉంటుంది.