Telugu

Glass Bangles: రంగు రంగుల షిమ్మరీ గాజులు.. ఇప్పుడు ఇవే ట్రెండ్..!

Telugu

షిమ్మరీ సిల్వర్ గాజులు..

ప్లెయిన్ చీరకు అదిరిపోయే లుక్ కావాలంటే, చేతులకు షిమ్మరీ సిల్వర్ గాజులు ధరించాల్సిందే. బ్లాక్, బ్లూ కలర్ చీరలకు ఇవి చాలా బాగా నప్పుతాయి.  మంచి ట్రెండీగా కూడా కనపడతారు. 

Image credits: pinterest
Telugu

పింక్ షేడ్ షిమ్మరీ గాజులు

మీరు పింక్ షేడ్‌లో ఉండే గ్లాస్ షిమ్మరీ గాజులను కూడా ట్రై చేయొచ్చు. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. బ్రైట్ కలర్ చీరలకు ఇవి సులభంగా సెట్ అయిపోతాయి.
Image credits: pinterest
Telugu

గోల్డెన్ షిమ్మరీ గాజులు

గోల్డెన్ షిమ్మరీ గాజులు చాలా ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి. ఇలాంటి గాజులను మీ దగ్గర ఉంచుకుంటే, వాటిని ప్లేన్ గాజులతో కలిపి సులభంగా మ్యాచింగ్ చేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu

మల్టీకలర్ షిమ్మరీ గాజులు

ఒకే రంగు గాజులకు బదులుగా, ఇలా మల్టీకలర్ షిమ్మరీ గాజులు ధరించండి. దీనివల్ల మీరు ఎక్కువ చీరలతో వీటిని మ్యాచింగ్ చేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu

పింక్, యెల్లో షిమ్మరీ గాజులు

మీ చీర రంగును బట్టి, ఒకటి కాదు.. చాలా రకాల షిమ్మరీ గాజులను కలిపి వేసుకోవచ్చు. ఇది మీకు సరికొత్త లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu

బ్లూ షిమ్మరీ గాజులు

ఈ ఫొటోలో నటి నియా శర్మ ఒక చేతికి బ్లూ షిమ్మరీ గాజులు ధరించింది. ఇవి ఆమెకు గ్లామరస్ లుక్ ఇస్తున్నాయి. కాబట్టి మీ గాజుల పెట్టెలో ఇలాంటివి తప్పకుండా ఉండేలా చూసుకోండి.
Image credits: instagram

Black Saree: ప్లెయిన్ బ్లాక్ శారీకి సూటయ్యే బ్లౌజు డిజైన్లు

Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి

Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు

Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే