Telugu

Black Saree: ప్లెయిన్ బ్లాక్ శారీకి సూటయ్యే బ్లౌజు డిజైన్లు

Telugu

నెట్ ఎంబ్రాయిడరీ బ్లౌజు

మీ దగ్గర ప్లెయిన్ బ్లాక్ శారీ ఉంటే నెట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సెలక్ట్ చేసుకోవాలి.  ఇలాంటి బ్లౌజు కుట్టిస్తే.. కేవలం బ్లాక్ చీరకు మాత్రమే కాదు.. చాలా రకాల చీరలకు సూట్ అవుతుంది. 

Image credits: pinterest
Telugu

బ్రాలెట్ బ్లాక్ బ్లౌజ్

ఓ ఈవెంట్‌లో రష్మిక మందన్న బ్లాక్ శాటిన్ చీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్‌గా బ్రాలెట్ బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. చీరకు అటాచ్ చేసిన పల్లూతో రష్మిక చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపించింది.
Image credits: our own
Telugu

డీప్ యూ నెక్‌లైన్ బ్లౌజ్

మీరు సింపుల్ చీర కట్టుకున్నప్పుడు డీప్ యూ నెక్‌లైన్ బ్లౌజ్ కుట్టించుకోండి. డీప్ నెక్ బ్లౌజ్‌లు ఇష్టపడే అమ్మాయిలకు ఇలాంటి నెక్‌లైన్ డిజైన్లలో చాలా ఆప్షన్లు ఉంటాయి.
Image credits: pinterest
Telugu

సీక్విన్ వర్క్ బ్లౌజ్

ప్లెయిన్ చీరల మీదకు ఫుల్ స్లీవ్ సీక్విన్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతుంది. ఫుల్ స్లీవ్స్ లేదా హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌తో మీరు మరింత మెరిసిపోవచ్చు. పార్టీలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu

బ్లౌజ్‌తో పాటు ఎంబ్రాయిడరీ జాకెట్

బ్లాక్ శాటిన్ చీరతో పాటు ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. చీర పల్లూపై చిన్న వర్క్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది మీకు ట్రెండీ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu

రఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్

బ్లాక్ శాటిన్ చీరలు మీకు వెయ్యి రూపాయల లోపే సులభంగా దొరుకుతాయి. వాటిపై రఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకుంటే చీరకు రాయల్ లుక్ వస్తుంది. ఇది చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest

Stone Bracelet: చేతికి రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ బ్రేస్లెట్.. చూసేయండి

Kundan Bangles: చేతులకు రిచ్ లుక్ ఇచ్చే రంగు రంగుల కుందన్ గాజులు

Anklet Designs: డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు చూస్తే వావ్ అనాల్సిందే

Red Bead Mangalsutra:నల్లపూసలు కాదు ఎర్రపూసల మంగళసూత్రాలు ఎంతందమో