జిర్కాన్ స్టోన్స్ పొదిగిన ఈ హార్ట్ షేప్ లాకెట్ ఏ చైన్ కి అయినా సూపర్ గా సెట్ అవుతుంది. క్లాసీ లుక్ ఇస్తుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
సాఫ్ట్, స్లీక్ స్టైల్ కోసం ఇన్ఫినిటీ డిజైన్‌తో ఉన్న హార్ట్ షేప్ లాకెట్ బెస్ట్ ఆప్షన్. దీన్ని చైన్‌తో పాటు మంగళసూత్రానికి కూడా పెట్టుకోవచ్చు.
ఫ్యాషన్ ఇష్టపడే వారికి ఈ లీఫ్ ప్యాటర్న్ లాకెట్ మంచి ఎంపిక. ఇది వెండి చైన్‌తో పాటు నల్లపూసల మంగళసూత్రంతో కూడా చాలా అందంగా కనిపిస్తుంది.
సాంప్రదాయ డిజైన్లను ఇష్టపడే మహిళలకు ఈ సిల్వర్ లాకెట్ డిజైన్ చాలా బాగుంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
రాళ్లు పొదిగిన ఈ ఫ్లోరల్ సిల్వర్ లాకెట్ రోజూ వేసుకునే చైన్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. షార్ట్ నల్లపూసల చైన్ తో ఫెమినైన్ లుక్ ఇస్తుంది.
ఈవిల్ ఐ సిల్వర్ లాకెట్ మిమ్మల్ని దిష్టి నుంచి కాపాడటమే కాకుండా, మోడ్రన్ లుక్ ఇస్తుంది. ఇలాంటి లాకెట్లు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి.
Silver Anklets: కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు? బంగారం ఎందుకు వద్దు?
Gold Necklace: 8 గ్రాముల్లో అదిరిపోయే నక్లెస్ డిజైన్స్
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Face Tan: ఎండకు నల్లబడ్డారా? ఇవి రాస్తే ట్యాన్ పోవాల్సిందే