Telugu

Rajasthani bangles: ఈ రాజస్థానీ గాజులు.. చూస్తే వేసుకోకుండా ఉండలేరు

Telugu

లక్క గాజులు

రాజస్థానీ లక్క గాజులు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి.  శ్రావణ మాసంలో స్పెషల్ గా కనిపించాలి అంటే.. ఈ లక్క గాజులు ధరించాల్సిందే.  మ్యాచింగ్ ఎంచుకోవచ్చు. మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

స్టోన్ వర్క్ జెల్లీ గాజులు

అద్భుతమైన స్టోన్ వర్క్‌తో వస్తున్న ఈ జెల్లీ గాజులు ఈ రోజుల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ఉన్న సన్నని గోల్డెన్ స్టోన్ వర్క్, యూనిక్ స్టైలే దీని అసలైన అందం.

Image credits: Pinterest
Telugu

ఘుంగ్రూలతో జెల్లీ గాజులు

జెల్లీ గాజులకు అందమైన ఘుంగ్రూలు జోడించిన ఈ డిజైన్ కూడా అదుర్స్ అనిపిస్తుంది. ఇందులో సింగిల్ కలర్‌తో పాటు మల్టీకలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చేతులకు అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

మీనాకారీ గాజులు

మీనాకారీ స్టైల్‌లో వస్తున్న ఈ గాజుల డిజైన్ ప్రస్తుతం బాగా ట్రెండ్‌లో ఉంది. అందమైన రంగుల పెయింటింగ్, సన్నని రాళ్ల వర్క్ దీనికి అద్భుతమైన లుక్‌ను ఇస్తున్నాయి. చాలా అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

హ్యాండ్ పెయింటెడ్ గ్లాస్ గాజులు

 హ్యాండ్ పెయింటెడ్ గ్లాస్ గాజుల డిజైన్లు ఇవి. దీనిపై స్టైలిష్‌గా తామర పువ్వు, లహరియా పెయింటింగ్ ఉంది. సన్నని రాళ్లు, ముత్యాల వర్క్ కూడా దీని అందాన్ని రెట్టింపు చేస్తోంది.

Image credits: Pinterest

Anklet Designs: నల్లపూసలతో అదిరిపోయే పట్టీల డిజైన్లు.. చూసేయండి

Bangles: గ్రీన్, పింక్ గాజులు కలిపి వేస్తే ఆ కళే వేరు

Snake : కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే

Gold Earrings: 2గ్రాముల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్