Telugu

గ్రీన్, పింక్ గాజులు కలిపి వేస్తే ఆ కళే వేరు

Telugu

గ్రీన్ అండ్ పింక్ జెల్లీ గాజులు

ఆకుపచ్చ, గులాబీ రంగు జెల్లీ గాజులు ఇలా మిక్స్ చేసి వేసుకుంటే భలేగా ఉంటాయి. మధ్యలో కొన్ని కాశ్మీరీ గాజులను కూడా సెట్ చేయండి.

Image credits: pinterest
Telugu

గ్రీన్ పింక్ స్పార్కిల్ గాజులు

మెరిసే గ్రీన్ అండ్ పింక్ స్పార్కిల్ గాజులు ఇలా కలిపి వేసుకుంటే చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. 

Image credits: pinterest
Telugu

హ్యాండ్‌మేడ్ థ్రెడ్ గాజులు

ఇంట్లోనే ఈ  గాజులు తయారు చేసుకోవచ్చు. అయితే గాజులకు ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండే దారాలు చుట్టి ముత్యాలు, కుందన్ రాళ్లను అంటించవచ్చు.

Image credits: pinterest
Telugu

గ్రీన్ అండ్ పింక్ మెటల్ గాజులు

ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండే మెటల్ గాజులు స్టైలిష్‌గా ఉంటాయి. వీటిపై ఉన్న సన్నని డిజైన్ వర్క్ వీటికి అందమైన, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తోంది.

Image credits: indiatrendshop
Telugu

సౌత్ ఇండియన్ పింక్ & గ్రీన్ గాజులు

సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఇలాంటి గాజులు వేసుకుంటే చేతులు కళగా కనిపిస్తాయి. వీటిపై కుందన్, ముత్యాల వర్క్ కూడా ఉంది. ఇది గాజులకు హెవీ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

కుందన్ గాజులు

ఆకుపచ్చ, గులాబీ రంగుల కలిసిన గాజుల సెట్ ఇది. గాజులపై అతికించిన కుందన్ల వల్ల ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Image credits: Pinterst
Telugu

రాళ్ల గాజులు

ఆకుపచ్చ, పింక్ రాళ్లు పొదిగిన గాజులు ఇవి. సింపుల్ లుక్ ను ఇస్తాయి.

Image credits: Etsy

Snake : కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే

Gold Earrings: 2గ్రాముల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్

Earrings: చీర కట్టుకున్నప్పుడు ఈ కమ్మలు పెట్టుకుంటే ఆ లుక్కే వేరు!

Glowing Skin: ఈ సూపర్ ఫుడ్స్ తో మీ చర్మం మెరిసిపోవడం పక్కా!