Telugu

కళ్లతో చూడక్కర్లేదు, ఈ వాసన వస్తే చాలు మీ ఇంట్లో పాము ఉన్నట్టే

Telugu

వాసనతోనే గుర్తించొచ్చు

ఒకవేళ పాము మన ఇంట్లోకి వస్తే, దాని వాసన బట్టి సులభంగా కనిపెట్టొచ్చు. అదెలాగో ఇక్కడ వివరంగా చూద్దాం.

Image credits: Gemini Generated
Telugu

చాలా నెమ్మదిగా కదులుతాయి

నిజం చెప్పాలంటే పాములు చాలా నెమ్మదిగా కదులుతాయి. అందుకే వాటి వాసనను అంత సులభంగా గుర్తించలేం.

Image credits: Getty
Telugu

దోసకాయ లాంటి వాసన

కొన్ని జాతుల పాముల నుంచి దోసకాయ లాంటి వాసన వస్తుందని 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్' తెలిపింది.

Image credits: Getty
Telugu

ఈ వాసన వస్తే పాము ఉన్నట్టే

ఈ వాసన పాము తోక భాగం నుంచి వస్తుందని చెబుతారు. కాబట్టి, మీ ఇంట్లో దోసకాయలు లేకపోయినా అలాంటి వాసన వస్తే, అక్కడ పాము ఉందని అర్థం.

Image credits: Getty
Telugu

చెడు వాసన

కొన్ని జాతుల పాముల నుంచి చాలా చెడు వాసన (దుర్వాసన) వస్తుందని చెబుతారు. ముఖ్యంగా అడవి పాముల నుంచి ఇలాంటి వాసన వస్తుంది.

Image credits: Gemini Generated
Telugu

దుర్వాసన

మీ ఇంట్లో కూడా ఇలాంటి దుర్వాసన వస్తుంటే, అక్కడ పాము దాక్కుందని అర్థం. ఇలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Canva

Gold Earrings: 2గ్రాముల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్

Earrings: చీర కట్టుకున్నప్పుడు ఈ కమ్మలు పెట్టుకుంటే ఆ లుక్కే వేరు!

Glowing Skin: ఈ సూపర్ ఫుడ్స్ తో మీ చర్మం మెరిసిపోవడం పక్కా!

Neckline Designs: హెవీ డ్రెస్సింగ్ పైకి రాయల్ లుక్ ఇచ్చే నెక్ డిజైన్స్