Gold Earrings: 2గ్రాముల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్
life Jul 18 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
డైలీవేర్ ఇయర్ రింగ్స్...
బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో తక్కువ బరువులో ఉన్న ఇయర్ రింగ్స్ ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ ఇయర్ రింగ్స్ 2 నుంచి 3 గ్రాముల్లోనే ఈజీగా దొరికేస్తాయి.
Image credits: Pinterest
Telugu
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ ఇయర్ రింగ్స్
బంగారం, రంగురాళ్ల కాంబినేషన్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటుంది. వీటిని సంప్రదాయ, ఆధునిక దుస్తులతో జత చేయవచ్చు. ట్రెడిషన్ దుస్తులకు ఇలాంటివి చాలా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
3D ఫ్లోరల్ గోల్డ్ ఇయర్ రింగ్స్
కాలేజీకి, ఆఫీసుకు వెళ్లడానికి హెవీ జ్యూవెలరీ ఇష్టపడరు. అలాంటివారు.. ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి. ఇవి కూడా మీకు 2 నుంచి 3 గ్రాముల్లో ఈజీగా దొరుకుతాయి.
Image credits: instagrm- leiren_jewellers
Telugu
బంగారు ఝుంకీ డిజైన్
తక్కువ బడ్జెట్ లో పొడవాటి ప్యాటర్న్‌తో ఉండే ఈ బంగారు ఝుంకీలు కూడా డైలీవేర్ కి బాగుంటాయి. చూడటానికి హెవీగా ఉన్నా చాలా తేలికగా ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Facebook
Telugu
ఐబాల్ ఇన్లేటెడ్ ఇయర్ రింగ్స్
సింపుల్ రింగ్ కి చిన్న పువ్వు వేలాడుతూ ఉండే ఈ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి. డైలీవేర్ కి ఈజీగా హ్యాండిల్ చేయచ్చు.
Image credits: Pinterest
Telugu
చెవి రింగుల డిజైన్, గోల్డ్
5-15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు, ఇలాంటి దృఢమైన, జడావు ప్యాటర్న్‌తో వచ్చే బంగారు రింగులు చాలా అందంగా ఉంటాయి. ఇన్‌లాక్ హుక్‌తో వచ్చే ఈ చెవిపోగులు 3-4 గ్రాములలో తయారవుతాయి.