Telugu

చీరలపైకి అదిరిపోయే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు

Telugu

ప్రిన్సెస్ కట్ బ్లౌజులు

సాధారణ బ్లౌజుల కంటే ఇలాంటి ప్రిన్సెస్ కట్ డిజైన్లే అమ్మాయిలకు నచ్చుతాయి. అలాంటి బెస్ట్ డిజైన్లపై మీరూ ఓ లుక్కేయండి.

Image credits: Gemini AI
Telugu

పఫ్ స్లీవ్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్

బ్రొకేడ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఈ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ఎవరికైనా బాగా నచ్చుతుంది. ఇది చీరలకే కాదు, లాంగ్ స్కర్ట్స్‌పైకి కూడా అదిరిపోతుంది.

Image credits: Gemini AI
Telugu

స్ట్రైప్స్ డిజైన్ బ్లౌజ్

ప్లెయిన్ చీరలపై ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఎంతో అందంగా ఉంటారు. ఇది మీకు పర్ఫెక్ట్ డిజైనర్ వేర్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

ట్రెండీ కార్సెట్ మోడల్ బ్లౌజ్

కార్సెట్ మోడల్ బ్లౌజులు ఇప్పుడు మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి. లెహంగాలు, ప్లీటెడ్ స్కర్ట్స్‌పైకి ఇవి స్టైలిష్ గా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

క్రిస్ క్రాస్ మోడల్ బ్లౌజ్

ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు ఈ క్రిస్ క్రాస్ మోడల్ ట్రై చేయండి. ఇది చీరలు, లెహంగాలపైకి బాగా నప్పుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇల్యూజన్ స్టైల్ బ్లౌజ్

డీప్ నెక్ ఉన్న  నెట్టెడ్ క్లాత్ కవర్ చేయడం ఈ ఇల్యూజన్ స్టైల్ స్పెషాలిటీ. ఇది మీకు స్టైలిష్ లుక్‌తో పాటు కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

బెల్ స్లీవ్స్ ప్రిన్సెస్ బ్లౌజ్

ఈ బ్లౌజ్‌కి బెల్ స్లీవ్స్ మరింత అందాన్ని తెస్తాయి. చీర సింపుల్‌గా ఉన్నా, ఈ బ్లౌజ్ వేసుకుంటే మీ లుక్ మొత్తం మారిపోతుంది. లెహంగాలపైకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Gemini AI

Gold Bracelets: 5 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Pearl Jewellery: అదిరిపోయే డిజైన్ లో ముత్యాల జ్యువెలరీ.. చూస్తే ఫిదా!

Toe Rings: ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మెచ్చే అదిరిపోయే మెట్టెల డిజైన్లు

Mangalasutram: కేవలం 2 గ్రాముల బంగారంతో షార్ట్ నల్లపూసల చైన్