సన్నటి చైన్ కు మధ్యలో చిన్న నల్లపూసలు వచ్చాయి. చివరన హెవీ పెండెంట్ తో ఈ షార్ట్ చైన్ వస్తుంది. ఇది ఎంతో కళగా ఉంటుంది.
గోల్డ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ తో వచ్చే ఈ సింపుల్ చైన్ డిజైన్ ఎవరికైనా నచ్చుతుంది. చాలా తక్కువ బరువులో ఈ మోడల్ మీకు దొరుకుతుంది.
చిన్న నల్లపూసలు, సన్నటి చైన్ తో ఈ స్టైలిష్ డిజైన్ వస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి కేవలం 2 గ్రాముల్లో వచ్చే ఈ చైన్ మంచి ఎంపిక.
ఫ్లవర్ డిజైన్ వచ్చే హెడీ పెండెంట్ ఇది. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అన్ని రకాల డ్రెస్సుల మీదకు చక్కగా సెట్ అవుతుంది.
నల్లపూసలతో వచ్చే ఈ చైన్ డైలీవేర్ కు చాలా బాగుంటుంది. ఇది మీకు క్లాసీ లుక్ ఇవ్వడమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
వైట్ స్టోన్ పెండెంట్ తో వచ్చే నల్లపూసలు, బంగారు పూసలతో ఈ సింపుల్ డిజైన్ వస్తుంది.
చక్కటి పెండెంట్ తో వచ్చే రెండు గ్రాముల బరువున్న నల్లపూసల దండ ఇది.
Banana: రోజుకో అరటిపండు తింటే శరీరంలో జరిగేది ఇదే
Mangalsutra: ముత్యాల మంగళసూత్రాలు చూశారా.. చూపుతిప్పుకోలేరు
Rani Haar: మెడ నిండుగా రాణీ హారాలు.. ఇదొక్కటి వేసుకున్నా చాలు
Full Neck Blouse: మెడలో నక్లెస్ అవసరమే లేని ఫుల్ నెక్ బ్లౌజు డిజైన్లు