Telugu

5 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Telugu

తక్కువ బరువులో గోల్డ్ బ్రేస్లెట్

తక్కువ బరువులోనే వచ్చే గోల్డ్ బ్రేస్లెట్ ఇది.  డైలీవేర్ కు ఇది చాలా బాగుంటాయి.

Image credits: Asianet News
Telugu

3 గ్రాముల్లోనే బ్రేస్లెట్

సన్నని చైన్ తో వచ్చే బ్రాస్ లెట్ ఇది.  వర్కింగ్ ఉమెన్స్ కు ఇది బాగా నప్పుతుంది. 

Image credits: Asianet News
Telugu

ఫ్లవర్ డిజైన్ బ్రేస్ లెట్

సన్నని చైన్, దానికి చిన్న ఫ్లవర్ డిజైన్ తో వచ్చే బ్రేస్ లెట్ ఇది.  కేవలం 2 గ్రాముల్లోనే ఇది దొరుకుతుంది.

Image credits: pinterest
Telugu

పూసల బ్రేస్లెట్

చిన్న, పెద్ద పూసలు కలిపి ఈ గోల్డ్ బ్రేస్లెట్ తయారుచేశారు. ఇది కేవలం 5 గ్రాముల్లో తయారవుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ డిజైన్ బ్రేస్ లెట్

సన్నని చైన్ తో పాటు ఇన్ఫినిటీ లాకెట్ తో ఈ బ్రేస్లెట్ వస్తుంది. కేవలం 3 గ్రాముల్లోనే దీన్ని మీరు చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

తామర పువ్వు డిజైన్ బ్రేస్ లెట్

సన్నని డబుల్ లేయర్ చైన్, తామర పువ్వు లాకెట్ తో వచ్చే ఈ బ్రేస్ లెట్ ఇది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

రాయి పొదిగిన బ్రేస్ లెట్

స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇలాంటి బ్రేస్ లెట్ అందంగా ఉంటుంది. మధ్యలో మెరిసే స్టోన్ కూడా పెట్టించుకోవచ్చు.

Image credits: Pinterest

Pearl Jewellery: అదిరిపోయే డిజైన్ లో ముత్యాల జ్యువెలరీ.. చూస్తే ఫిదా!

Toe Rings: ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మెచ్చే అదిరిపోయే మెట్టెల డిజైన్లు

Mangalasutram: కేవలం 2 గ్రాముల బంగారంతో షార్ట్ నల్లపూసల చైన్

Banana: రోజుకో అరటిపండు తింటే శరీరంలో జరిగేది ఇదే