Toe Rings: ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మెచ్చే అదిరిపోయే మెట్టెల డిజైన్లు
life Sep 28 2026
Author: ramya Sridhar Image Credits:chat gpt
Telugu
స్పైరల్ టో రింగ్స్..
మీరు ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఫాలో అవుతున్నట్లయితే.. మీరు.. ఇలాంటి స్పైరల్ టో రింగ్స్ ని ఎంచుకోవచ్చు. మీ పాదాలకు మంచి లుక్ ఇస్తాయి. ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి.
Image credits: INSTAGRAM
Telugu
ముత్యాలు, కుందన్ వర్క్ మెట్టెలు
మార్కెట్లో ముత్యాల డిజైన్ మెట్టెలు ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇవి పాదాలకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటికి మీరు కుందన్ వర్క్ ప్యాట్రన్‌ను కూడా జత చేసి వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
కలర్‌ఫుల్ పర్ల్ మెట్టెల డిజైన్స్
కొత్త పెళ్లికూతుర్లు తమ చీరలకు మ్యాచింగ్ అయ్యేలా ఇలాంటి రంగురంగుల స్టోన్స్ మెట్టెలను ఎంచుకోవచ్చు. ఇవి పెళ్లి వేడుకల్లో మీ పాదాలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ మెట్టెలు
మువ్వల డిజైన్‌తో వచ్చే గోల్డెన్ మెట్టెలు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి డిజైన్స్ మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: pinterest
Telugu
సింపుల్ పర్ల్ స్టడ్ మెట్టెలు
సాధారణంగా మహిళలు సింపుల్ వెండి మెట్టెలు ధరిస్తుంటారు. రోజువారీ వాడకానికి మీరు ఇలాంటి సింపుల్ అండ్ క్లాసీ పర్ల్ స్టడ్ మెట్టెలను ఎంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
సిల్వర్ పర్ల్ లేయరింగ్ మెట్టెలు
మీరు ఈ లేయరింగ్ డిజైన్‌ను కూడా ట్రై చేయవచ్చు. సిల్వర్ పర్ల్ లేయరింగ్ మెట్టెలు ప్రతి డ్రెస్‌పైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఇవి మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి.