గోల్డ్ పూసలు, ముత్యాలతో ఉన్న ఈ అడ్జస్టబుల్ బ్రేస్లెట్ చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అన్ని రకాల దుస్తులతో సెట్ అవుతుంది.
గోల్డ్ బేస్ పై ముత్యం పొదిగిన ఈ రింగ్ మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. అన్ని వయసులవారి ఈ డిజైన్ రింగ్ ట్రై చేయవచ్చు.
మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ముత్యం అటాచ్ చేసి ఉన్న ఈ సన్నటి చైన్ మంచి ఎంపిక. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.
చిన్న ముత్యాలతో ఉన్న ఈ మెట్టెలు పాదాలకు అందంగా కనిపిస్తాయి. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ ముత్యాల మెట్టెలు బెస్ట్ ఆప్షన్.
ముత్యాలు పొదిగిన హెయిర్ బ్యాండ్ మీ లుక్ ని మరింత అందంగా మార్చేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
కుందన్స్, ముత్యాలతో ఉన్న ఈ పాపిడి బిళ్ల ముఖ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో కలిపి పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.
Toe Rings: ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మెచ్చే అదిరిపోయే మెట్టెల డిజైన్లు
Mangalasutram: కేవలం 2 గ్రాముల బంగారంతో షార్ట్ నల్లపూసల చైన్
Banana: రోజుకో అరటిపండు తింటే శరీరంలో జరిగేది ఇదే
Mangalsutra: ముత్యాల మంగళసూత్రాలు చూశారా.. చూపుతిప్పుకోలేరు