Telugu

Mangalsutra Designs:తక్కువ బరువులో ఎక్కువ గ్రాండ్ లుక్ ఇచ్చే నల్లపూసలు

Telugu

సింపుల్ డిజైన్...

ఈ మంగళసూత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. రెండు వరసల నల్లపూసలకు కింద చిన్న ముత్యం పెండెంట్ గా ఉంటుంది. డైలీవేర్ కి ఇది పర్ఫెక్ట్.

Image credits: Zeevana Jewellers
Telugu

డైమండ్ లుక్ ఇచ్చే మంగళసూత్రం...

ఇలాంటి మంగళసూత్రం చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. సింగిల్ నల్లపూసలకు చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయి. దీనిని డైమండ్ లో కూడా చేయించుకోవచ్చు.

Image credits: Zeevana Jewellers
Telugu

ఎక్కువ నల్లపూసలు లేని మంగళసూత్రం...

నల్లపూసలు చాలా తక్కువగా ఉండే మంగళసూత్రం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. మొత్తం చైన్ కి అక్కడక్కడ నల్లపూసలు మధ్యలో అదిరిపోయే లాకెట్ మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Zeevana Jewellers
Telugu

తక్కువ బంగారంతో నల్లపూసలు..

బంగారం తక్కువలో నల్లపూసలు కావాలి అంటే ఇది బెస్ట్ డిజైన్. ప్లెయిన్ నల్లపూసల దండకి.. సింపుల్ లాకెట్ జత చేశారు. చీరల మీదకు కూడా బాగుంటుంది.

Image credits: Zeevana Jewellers
Telugu

ట్రెండీ డిజైన్..

ఈ కాలం అమ్మాయిలు ఇష్టపడుతున్న డిజైన్స్ లో ఇది ఒక్కటి. ఇలాంటి డిజైన్స్ మంచి లగ్జరీ లుక్ ఇస్తాయి. 

Image credits: Zeevana Jewellers
Telugu

సింపుల్ ట్రెండీ లుక్...

సింపుల్ చైన్ కి అక్కడక్కడ నల్లపూసలు గుచ్చినట్లుగా ఉండే ఈ నల్లపూసల డిజైన్ .. రోజువారీకి చాలా బాగుంటుంది.

Image credits: Zeevana Jewellers
Telugu

లేయర్ నల్లపూసలు..

రెండు లేయర్ బంగారు చైన్ కి.. మధ్యలో నల్లపూసలు గుచ్చి ఉంటాయి. ఇవి కూడా డైలీవేర్ కి చాలా అద్భుతంగా ఉంటాయి.

Image credits: Zeevana Jewellers
Telugu

క్లాసీ లుక్ ఇచ్చే నల్లపూసలు..

సింపుల్ చైన్ కి.. మధ్యలో డైమండ్ లాకెట్, నల్లపూసలు గుచ్చి ఉంటాయి. ఇది చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది. మెడకే అందాన్ని తెస్తుంది.

Image credits: Zeevana Jewellers
Telugu

చీరకు పర్ఫెక్ట్ నల్లపూసలు..

చీరల మీదకు కాస్త హెవీ నల్లపూసలు కావాలి అంటే.. ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్.  రెండు లైన్ల నల్లపూసలకు హెవీ లాకెట్ ఉంటుంది. చీరల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: Zeevana Jewellers

Weight Loss Drinks:బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్స్ బెస్ట్ ఆప్షన్!

Jhumkas: అరతులంలో వచ్చే అందమైన గోల్డ్ జుంకాలు

Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నెక్లెస్‌లు

Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు