Telugu

Mangalsutra Bracelets: డైలీవేర్ కి లైట్‌వెయిట్ నల్లపూసల బ్రేస్లెట్స్

Telugu

బాణం డిజైన్ బ్రేస్లేట్..

ఈ బ్రేస్లేట్ మొత్తం సింపుల్ గా ఉన్నా మధ్యలో చిన్న రెడ్ స్టోన్.. బాణం డిజైన్ దీనిని హైలెట్ చేస్తుంది. చేతికి చాలా అందంగా ఉంటుంది.

Image credits: Unniyarcha
Telugu

ఇన్ఫినిటీ డిజైన్..

ఈ బ్రేస్లేట్ కి కూడా.. ఇన్ఫినిటీ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న వైట్ స్టోన్స్, రెండు గ్రీన్ స్టోన్.. దీనిని హైలెట్.  ఇలాంటి డిజైన్ చేతికే అందాన్ని తెస్తుంది..

Image credits: Unniyarcha
Telugu

చిన్న ఫ్లవర్ డిజైన్..

కంప్లీట్ నల్లపూసలకు.. చిన్న ఫ్లవర్ వేలాడ దీశారు. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది..

Image credits: Unniyarcha
Telugu

క్లాసీ డిజైన్..

ఈ నల్ల పూసల బ్రేస్లేట్ డిజైన్ మరింత క్లాసీ లుక్ ఇవ్వాలి అంటే.. ఇలాంటి డిజైన్ ఎంచుకోవాలి. ఒకలైన్ నల్లపూసలు, మరో లైన్ చైన్ తో రెండు స్టార్స్ మరింత హైలెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

డైమండ్ పెండెంట్..

రెండు లైన్ల నల్ల పూసల దండకు మధ్యలో.. ఒక హెవీ డైమండ్ పెండెంట్ అమర్చారు. రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

ట్రెండీ డిజైన్..

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే డిజైన్ ఇది. రెండు లైన్ల నల్ల పూసల దండకు స్టోన్స్ వేలాడదీశారు. చాలా అందంగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఇన్ఫినిటీ డిజైన్...

సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ కావాలి అంటే.. ఇలా.. ఇన్ఫినిటీ షేప్ తో ఉన్న నల్ల పూసల బ్రేస్లేట్ ని ఎంచుకోండి..

Image credits: pinterest

Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!

భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?

Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి

Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా