Telugu

ప్రతి డ్రెస్‌కు నప్పేలా ట్రెండీ మంగళసూత్రం డిజైన్లు

Telugu

మంగళసూత్రం డిజైన్

ప్రస్తుతం యువతులు మెచ్చిన సింపుల్ మంగళసూత్రాలు ఇవి. కేవలం సింగిల్ లేయర్ తో వస్తాయి.

Image credits: instagram
Telugu

పెద్ద పూసల మంగళసూత్రం

పెండెంట్ కు బదులు పెద్ద పూసలు ఉండే మంగళసూత్రాలు ధరించే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. చీర, డ్రెస్ రెండింటిపైనా చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

షార్ట్ అండ్ సింపుల్ మంగళసూత్రం

ఆఫీస్‌వేర్ లేదా రోజువారీ వాడకానికి సన్నని, పొట్టి మంగళసూత్రాలను ప్రయత్నించవచ్చు. ఈ షార్ట్ అండ్ సింపుల్ మంగళసూత్రాలు చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

ప్లియన్ మంగళసూత్రాలు

మధ్యలో పెద్ద గోల్డ్ పూసతో వచ్చే మంగళసూత్రాలు ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉన్నాయి. ఈ డిజైన్ కంచిపట్టు లేదా పైఠానీ వంటి సాంప్రదాయ చీరలపై చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

డైమండ్, స్టోన్స్ మంగళసూత్రం

మీరు పెళ్లికి లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్తుంటే, డైమండ్, స్టోన్స్ ఉన్న మంగళసూత్రం ప్రయత్నించవచ్చు. 

Image credits: instagram
Telugu

మల్టీలేయర్ల నల్లపూసలు

నల్ల పూసలు నిండుగా ఉండే డిజైన్ ఇది. మెడకు ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Disha ornaments
Telugu

బంగారు లాకెట్

పెద్ద బంగారు లాకెట్, సన్నని బంగారు చైన్ ఉన్న మంగళసూత్రం డిజైన్ ఇది.

Image credits: Girija Jewellers

కిచెన్ లో కచ్చితంగా శుభ్రం చేయాల్సినవి ఏంటో తెలుసా?

2 గ్రాముల్లో గోల్డ్ పెండెంట్.. మనసు దోచే డిజైన్స్ ఇవిగో!

మైక్రోవేవ్ ఓవెన్ వాడేటప్పుడు చేయకూడని 6 తప్పులు

చిన్నారుల కోసం లేటెస్ట్ డిజైన్ వెండి బ్రేస్‌లెట్స్.. చూసేయండి