చిన్నారుల చేతులకు కడియం టైప్ బ్రేస్లెట్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి.
హార్ట్ షేప్ సిల్వర్ సంవత్సరంలోపు పిల్లలకు చాలా బాగుంటుంది. బడ్జెట్ లో వస్తుంది.
డాల్ఫిన్ డిజైన్ సిల్వర్ బ్రేస్లెట్ మగ పిల్లలకు అద్భుతంగా ఉంటుంది. కాస్త పెద్దగా అయ్యే వరకు పెట్టుకోవచ్చు.
గజ్జెలు, స్టోన్స్ ఇష్టపడని వారు ఇలాంటి డిజైన్ బ్రేస్లెట్ తీసుకోవచ్చు. ఈ బ్రేస్లెట్ రాయల్ లుక్ ఇస్తుంది.
ట్విస్టెడ్ చైన్‌తో ఉన్న సిల్వర్ బ్రేస్‌లెట్ 1-5 సంవత్సరాల పిల్లలకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
వెండి పూసలతో ఉన్నఈ బ్రేస్‌లెట్ సింపుల్ గా ఉంటుంది. పిల్లల చేతికి అందంగా కనిపిస్తుంది.
క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ ఇదిగో
వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి చాలు!
అదిరిపోయే బ్లూ బ్రైడల్ లెహంగాలు
పదివేలలో డైమండ్ ముక్కు పుడకలు