Telugu

మైక్రోవేవ్ ఓవెన్ వాడేటప్పుడు చేయకూడని 6 తప్పులు

Telugu

మూత లేకుండా వండకూడదు

మైక్రోవేవ్‌ ఓవెన్ లో మూత లేకుండా ఆహారాన్ని వండకూడదు. మూత లేకుండా వండితే ఆహారం చిందే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

వాడే పాత్రలు

వంటగదిలో వాడే అన్ని రకాల పాత్రలను మైక్రోవేవ్‌ లో పెట్టలేము. అందుకే మైక్రోవేవ్ సేఫ్ లేబుల్ ఉన్న పాత్రలనే వాడాలి.

Image credits: Getty
Telugu

అధిక వేడి మీద వండవద్దు

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వండేటప్పుడు అధిక వేడి మీద పెట్టవద్దు. ఇది ఆహారం సరిగ్గా ఉడకకుండా చేస్తుంది.

Image credits: Getty
Telugu

కలుపుతూ ఉండాలి

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వండేటప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే ఆహారం పూర్తిగా ఉడకదు.

Image credits: Getty
Telugu

ఆహారాన్ని కుక్కేయొద్దు

మైక్రోవేవ్‌లో వండేటప్పుడు ఆహార పదార్థాలను కుక్కేయొద్దు. అలా చేస్తే ఆహారం సరిగ్గా ఉడకదు.

Image credits: Getty
Telugu

క్లీనింగ్ తప్పనిసరి

వాడిన ప్రతీసారి మైక్రోవేవ్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్రిములు పెరిగి, దుర్వాసన వస్తుంది.

Image credits: Getty

చిన్నారుల కోసం లేటెస్ట్ డిజైన్ వెండి బ్రేస్‌లెట్స్.. చూసేయండి

క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ ఇదిగో

వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి చాలు!

అదిరిపోయే బ్లూ బ్రైడల్ లెహంగాలు