కిచెన్ లో కచ్చితంగా శుభ్రం చేయాల్సినవి ఏంటో తెలుసా?
life Jan 10 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
కిచెన్ శుభ్రం చేయడం అంటే...
కిచెన్ శుభ్రంగా ఉంచడం అంటే.. పాత్రలు, గ్యాస్ స్టవ్ మాత్రమే శుభ్రం చేయడం కాదు.. కచ్చితంగా మరో మూడు వస్తువులను శుభ్రం చేసుకోవాలి. అవేంటో చూద్దాం..
Image credits: Getty
Telugu
వంటగది శుభ్రత కోసం వాడే క్లాత్..
మనం వంటగదిలో స్టవ్ శుభ్రం చేయడానికి, చేతులు తుడుచుకోవడానికి లేదా వేడి పాత్రలు పట్టుకోవడానికి క్లాత్ వాడుతూ ఉంటాం. దానికి ఎప్పటిప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
Image credits: Asianet News
Telugu
పాత్రలు కడగడానికి వాడే స్పాంజ్
పాత్రలు శుభ్రం చేసే స్పాంజ్‌ను మనం చాలా ఎక్కువగా వాడతాం. వారానికి ఒకసారి స్పాంజ్‌ను మార్చడం అవసరం, కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి.
Image credits: Getty
Telugu
కిచెన్ సింక్..
వంటగదిలోని మురికి అంతా కిచెన్ నుంచే వెళ్తుంది, కాబట్టి దీన్ని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
ఏం గుర్తుంచుకోవాలి?
వంటగది కేవలం చూడటానికి శుభ్రంగా ఉండటం ముఖ్యం కాదు, ఆ వస్తువులు నిజంగా శుభ్రంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. మనం వంటగదిని శుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలి.