Telugu

Dangle Earrings: ఏ డ్రెస్ మీదకైనా ఈ డాంగిల్ ఇయర్ రింగ్స్ తో సూపర్ లుక్

Telugu

గులాబి రేగులతో ఇయర్ రింగ్స్..

వేలాడే చైన్ ఇయర్ రింగ్స్ కి.. కింద గులాబి రేకులు వేలాడుతూ కనిపిస్తాయి. చాలా ట్రెండీగా కనపడతాయి. వెస్ట్రన్, ట్రెడిషన్ రెండు రకాల దుస్తులకు సూట్ అవుతాయి. 

Image credits: Stylish Hanging Earrings
Telugu

లేయర్ చైన్స్ ఇయర్ రింగ్స్?.

పైన చిన్న దిద్దుకి.. కింద వేలాడే చైన్స్ ఒకే లెంత్ లో లేకుండా.. లేయర్డ్ స్టైల్ లో ఉంటాయి. వీటికి ముత్యాలు అమర్చి కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

లోటస్ డాంగిల్ ఇయర్ రింగ్స్

తామర పువ్వు స్టైల్‌లో ఉన్న ఈ డాంగిల్ ఇయర్ రింగ్స్ కాశ్మీరీ ఘుంగ్రూ ప్యాటర్న్‌లో ఉన్నాయి. ఇలాంటి ఘుంగ్రూల ఇయర్ రింగ్స్ ఈ రోజుల్లో బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. 

Image credits: Pinterest
Telugu

బర్డ్ స్టైల్ డాంగిల్ ఇయర్ రింగ్స్

ఎగురుతున్న మూడు పక్షులతో ఉన్న ఈ అందమైన డాంగిల్ ఇయర్ రింగ్స్ డిజైన్ పూర్తిగా వెస్టర్న్ డ్రెస్సుల కోసం డిజైన్ చేశారు. ఈ ఇయర్ రింగ్స్ డిజైన్ మీ పర్సనాలిటీకి ఒక టాప్ నాచ్ లుక్ ఇస్తుంది

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డాంగిల్ ఇయర్ రింగ్స్

పూల రేకుల స్టైల్‌లో ఉండే ఈ అందమైన డాంగిల్ ఇయర్ రింగ్స్ డిజైన్‌ను మీ కోసం తీసుకొచ్చాం. సింపుల్, సోబర్, డబుల్ లింక్ చైన్ స్టైల్‌లో ఉండే ఈ ఇయర్ రింగ్స్ ఏ డ్రెస్ కి అయినా సెట్ అవుతాయి.

Image credits: Pinterest

Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్

Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి

Curry Leaf: కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకును పెంచండిలా

Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్