Telugu

Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి

Telugu

మినిమల్ స్టోన్ బటర్ ఫ్లై రింగ్

మీరు మోడ్రన్ రింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈసారి మినిమల్ డిజైన్ ఉన్న స్టోన్ బటర్ ఫ్లై రింగ్‌ను ఎంచుకోండి. వైట్ స్టోన్ వల్ల స్టైల్, ఫ్యాషన్ రెండూ అందిస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఓపెన్ వింగ్ బటర్ ఫ్లై రింగ్

మీ చేతులను పెద్దగా, పవర్‌ఫుల్‌గా చూపించాలనుకుంటే ఓపెన్ వింగ్ బటర్ ఫ్లై రింగ్ కొనండి. ఇందులో సాలిడ్ గోల్డ్ వైర్‌తో 3D వింగ్ వర్క్ తో సీతాకోకచిలుక ఉండటం వల్ల యూనిక్ గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

మ్యాట్ గోల్డ్ బటర్ ఫ్లై షేప్ రింగ్

కాస్త స్టైల్ మార్చాలనుకుంటే, మీరు మ్యాట్ గోల్డ్ బటర్ ఫ్లై షేప్ రింగ్‌ను ఎంచుకోవచ్చు. సింపుల్‌గా, డీసెంట్‌గా కనిపించడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్.

Image credits: Pinterest
Telugu

జిర్కాన్ స్టోన్స్ గోల్డ్ రింగ్

మ్యాట్ గోల్డ్, జిర్కాన్ రాళ్ల కాంబినేషన్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి అవుట్ అవ్వదు. మీ చేతుల వైపు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటే, ఈ రింగ్ ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

రిబ్డ్ ప్యాటర్న్ బటర్ ఫ్లై రింగ్

రిబ్డ్ స్టైల్ ప్యానెలింగ్ వర్క్‌పై మధ్యలో మెటాలిక్ గోల్డ్‌తో బటర్ ఫ్లై డిజైన్ చేశారు. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నా, చాలా వర్సటైల్‌గా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

మోడ్రన్ 3D డిజైన్ బటర్ ఫ్లై రింగ్

ఈ రోజుల్లో యంగ్ గర్ల్స్‌కు 3D డిజైన్ ఉన్న మోడ్రన్ బటర్ ఫ్లై రింగ్స్ బాగా నచ్చుతున్నాయి. మీరు కూడా ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేయాలనుకుంటే, ఈ కటౌట్ స్టైల్ ఉంగరాన్ని కొనొచ్చు.

Image credits: Pinterest
Telugu

జిర్కాన్ స్టోన్స్ బటర్ ఫ్లై రింగ్

సింపుల్‌గా, మినిమల్ డిజైన్‌తో ఉన్న ఈ జిర్కాన్ స్టోన్ బటర్ ఫ్లై రింగ్ చేతుల అందాన్ని మరింత పెంచుతుంది. జిర్కాన్ రాళ్లతో పాటు, దీన్ని మీ బడ్జెట్‌లో 9kt నుంచి 22ktలో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest

Curry Leaf: కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకును పెంచండిలా

Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్

Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!

Mangalasutra Bangles: మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు